కరణం మల్లేశ్వరి పాత్రను తిరస్కరించిన ప్రముఖ నటి?

02-06-2020 Tue 13:53 | Entertainment
  • వెండితెరకు కరణం మల్లేశ్వరి కథ 
  • సంజనా రెడ్డి దర్శకత్వంలో బయోపిక్
  • ఆఫర్ ను తిరస్కరించిన నిత్యా మీనన్
  • మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు
కరణం మల్లేశ్వరి!
మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసిన క్రీడాకారిణి. ఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని సంపాదించిపెట్టిన ఈ తెలుగుతేజం కథ వెండితెరకు ఎక్కనున్న సంగతి విదితమే. నిన్న ఆమె జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఎంవీవీ సత్యనారాయణతో కలసి ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

ఇక పాన్ ఇండియా చిత్రంగా దీనిని నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నందున ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడానికి సత్తా వున్న నటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రముఖ నటి నిత్యా మీనన్ ను నటించాల్సిందిగా దర్శక నిర్మాతలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఆమె ఈ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందన్న దానిపై కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Nitya MenonKaranam MallishvaryOlympicksBiopick

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more